చిరు వెనుక సినీ జీవులు!

హీరో రాజశేఖర్, జీవిత, జయసుధ కాంగ్రెస్ వైపు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ధర్మవరపు సుబ్రమణ్యం ఉన్నారు. ఇక పోతే తెలుగుదేశం పార్టీలో ఆ నందమూరి వంశానికి చెందిన వారు ఈసారి గట్టిగా ఉన్నారు. బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారు. చిరంజీవి పార్టీ క్రమంగా పుంజుకోవడం వల్ల సినిమారంగానికి చెందిన చాలా మంది ప్రముఖులు "ఎర్లీ బర్డ్స్"గా ఆ పార్టీలో చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి.












Click it and Unblock the Notifications
