సినిమాలు కావలెను!!

ఇందు కోసం ఏ హీరో నటించిన చిత్రాల్ని ఎంపిక చేయాలన్నది పెద్ద సమస్యగా మారింది. చిన్నా పెద్దా హీరోలంతా ఏదో ఒక రాజకీయ పార్టీతో సంభందాలు పెట్టుకుని ప్రచారానికి రెడీ అవుతున్న వారే .ఇక చిరంజీవి,బాలకృష్ణ కుటుంబాలు రెండూ రాజకీయాల్లో పూర్తిగా మునిగిపోయాయి. ఇక మిగిలింది కృష్ణ,మహేష్ బాబు,రాజశేఖర్ అనుకుంటే వారూ కాంగ్రేస్ కి అనుకూలంగా మిగిలిపోయారు. దాంతో ఈ ఎంపిక వారికి పెద్ద సమస్యగా మారింది. వీటన్నటికీ పరిష్కారంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి మూకీ సినిమా వస్తే కాసత సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నారుట.












Click it and Unblock the Notifications