రామానాయుడి వ్యాపార రహస్యం

వైజాగ్ లో రామానాయుడి స్టూడియో కోసం ప్రభుత్వం నామమాత్రపు ధరకు దాదాపు 40 ఎకరాలు కేటాయించింది. విలువైన ఆ ఆస్ధిని కాపాడుకోడానికి రామానాయుడు తెలుగుదేశం పార్టీకి దూరంగా కాంగ్రెస్ కు దగ్గరగా నడుచుకుంటున్నారు. "అధికారంలో ఉన్న పార్టీతో ఉంటే లాభాలు ఉంటాయి కదా" అని నాగార్జున ఇటీవల విలేకరులతో అన్నారు. ఆయన రామానాయుడి మీద కామెంట్ చేయకపోయినా తన గురించి తాను చెప్పుకున్నారు. "నేను ఏ పార్టీకీ చెందను. అయినా అధికారంలో ఉన్న పార్టీతో ఉంటే లాభమే కానీ నష్టం ఉండదు కదా?" అని నాగార్జున హిపోక్రసీ లేకుండా చెప్పారు. ఆయన మంచి గుణాన్ని అభినందించాలి.












Click it and Unblock the Notifications
