సాక్షిపై ఆంధ్రజ్యోతి దాడి

దీనిపై ఆంధ్రజ్యోతి యాజమాన్యం నేడు రెచ్చిపోయింది. గత ఏప్రిల్ లో సాక్షి పత్రిక ప్రారంభమైనప్పుడు రెండు రూపాయలకే పత్రిక ఇస్తున్నామని, మిగితా పత్రికలు కూడా రెండు రూపాయలకే పత్రిక ఇవ్వాలని సాక్షి ఒక నెల పాటు ఒక ఉద్యమం చేసింది. దానిని ఆక్షేపిస్తూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నేడు ఎడ్వటోరియల్ రాసుకున్నారు.












Click it and Unblock the Notifications