ఆ 20 లక్షలు ఎన్టీఆర్ వి కావా?

జూనియర్ తాత సీనియర్ ఎన్టీఆర్ కంటే జగమొండి. రామ్ చరణ్ తేజ ముఖ్యమంత్రి సహాయ నిధికి 20 లక్షలు విరాళం ఇచ్చాడు. ఆయన కూడా వ్యక్తిగత హోదాలో ఇచ్చాడే కానీ ప్రజారాజ్యం పార్టీ తరఫున ఇవ్వలేదు. ఇదే విషయాన్ని జూ.ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడికి వివరించినట్టు తెలిసింది. చంద్రబాబు నాయుడు ఈ వివాదానికి విరుగుడు ఫార్ములాను సూచించారట. దాని ప్రకారం జూ.ఎన్టీఆర్ మరో 20 లక్షలను తెలుగుదేశం పార్టీ ద్వారా సిఎం సహాయ నిధికి ఇవ్వాలి. అలా ఇచ్చారు కూడా. కానీ ఆ డబ్బు మాత్రం జూనియర్ కష్టార్జితం కాదు. చంద్రబాబు మాయాజాలం. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులకు ఒక సినిమా చూస్తున్నంత వినోదం కలిగిందట.












Click it and Unblock the Notifications