కాంగ్రెస్ కు వైఎస్ వెన్నుపోటు?

ఈ నేపధ్యంలో రవీంధ్రనాథ్ రెడ్డి పది వేల మందితో కడపలో ర్యాలీ తీయడం, తనకే కాంగ్రెస్ టికెట్ కావాలని డిమాండ్ చేయడం అంతర్నాటకంలో భాగమని తెలుస్తూనే ఉంది. కాంగ్రెస్ అధిష్టానవర్గం వైఎస్ బామ్మర్ధికి టికెట్ ఇవ్వడానికి నిరాకరించినా, ఆ ముస్లిం కాంగ్రెస్ అభ్యర్ధిని ఓడించి బామ్మర్దిని ఇండిపెండెంట్ గానైనా గెలిపించుకోడానికి వైఎస్ స్కెచ్ వేసినట్టు స్ధానిక తెలుగుదేశం నాయకులు బాహాటంగా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడైన వైఎస్ కడపలో కాంగ్రెస్ ముస్లిం అభ్యర్ధికే వెన్నుపోటు పొడుస్తారా? అంటూ కాంగ్రెస్ దిగువ శ్రేణులు ముక్కున వేలేసుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications