వైయస్ జగన్ ఆస్తులపైనా కాంగ్రెసు హైకమాండ్ గురి?

జగన్ అక్రమాస్తులపై సిబిఐ విచారణ జరిపించాలన్న డిమాండ్ కూడా కాంగ్రెసు నాయకుల నోట వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే అటువంటి కాంగ్రెసు నాయకులను ఏకిపారేయడానికి సాక్షి జర్మలిస్టులు సిద్ధమవుతున్నారు. జగన్ ఓదార్పు యాత్ర వల్ల సాక్షి రేటింగ్స్ పెరిగాయని ఆంతరంగికులు చెబుతుండగా ఇతర చానల్స్ వాళ్ళు మరో రకంగా చెబుతున్నారు. జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కాంగ్రెసు నాయకులను ఈనాడు రామోజీరావు ప్రోత్సహిస్తున్నారన్న అభిప్రాయం సాక్షి గ్రూపులో ఉంది.












Click it and Unblock the Notifications