కెవిపి రామచంద్రరావు టార్గెట్ గా ఈనాడు!

హైకమాండ్ వద్ద కెవిపి ప్రాబల్యం తగ్గిపోయిందని తెలుసుకున్న తర్వాతే ఈనాడు ఆయనపై దాడికి దిగడం గమనార్హం. గతంలో వైఎస్ తరఫున ఢిల్లీకి కప్పం కట్టిన కెవిపి కొన్ని నెలల పాటు రోశయ్య తరఫున కూడా ఆ పని చేశారు. ఎప్పుడైతే రోశయ్య కులస్ధుడైన జిఎంఆర్ సంస్ధ అధినేత రంగంలోకి దిగాడో కెవిపి బలహీనపడిపోయాడు. పైగా దుందుడుకు జగన్ ను భుజాల మీద మోస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కెవిపికి ప్రమేయమున్న మరిన్ని కుంభకోణాలను ఈనాడు వెలికి తీసే అవకాశముంది.












Click it and Unblock the Notifications