నిత్యానంద స్వామిచే రంజిత కిడ్నాప్?

ఈ నేపథ్యంలో మంగళవారం ఓ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇవ్వ డం, అందులో కేరళ రాష్ట్రం తిరు అనే అక్షరంతో మొదలయ్యే ప్రదేశంలో ఆమె ఉన్నట్లు పేర్కొనడంతో ఆ దిశగా దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. నిత్యానంద ప్రవచనాలు రాసిన మ్యాగజైన్‌కు మాత్రమే ఆమె ఇంటర్వ్యూ ఇవ్వడం అనుమానాలకు దారితీస్తోంది. రంజిత వల్ల మరింత ముప్పు ఎక్కడ వస్తుందోనని భయపడిన నిత్యానందం మనుషులు ఆమెను కిడ్నాప్ చేసి ఉండొచ్చని భావి స్తున్నారు. ఈ మేరకు కేరళ పోలీసుల సహకారంతో రంజిత ఆచూకీని కనిపెట్టేందుకు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే రక్షణ కోరుతూ వచ్చి ఫిర్యాదు చేసి వెళ్లిన లెనిన్ కరుప్పన్ కోసమూ గాలిస్తున్నారు.
కొనసాగుతున్న భక్తుల ఆగ్రహావేశాలు: నిత్యానందం, రంజిత రాసలీలల వ్యవహారంపై భక్తులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మంగళవారం నిత్యానందకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు జరిగాయి. నిత్యానందను అరెస్ట్ చేయాలని పురట్చి భారతం నేతృత్వంలో పెరంబూర్‌లో ఆందోళన జరిగింది. నిత్యానందం దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. రామేశ్వరంలో హిందూ మక్కల్ కట్చి వినూత్న తరహాలో నిరసన తెలియజేసింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన నిత్యానంద మరణిం చాడంటూ తర్పణం వదిలారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications