నిత్యానంద కోసం ప్రత్యేక జైలు గది!

ఇలా ఉండగా రాసలీలల స్వామి కోర్టులో కూడా తనదైన శైలిలో నటించారు. రుద్రాక్ష మాలను సిఐడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారని దీనిని తనకు తిరిగి ఇప్పించాలంటూ మొరపెట్టుకున్నారు. ఆయన మొర ఆలకించిన న్యాయమూర్తి అసలు ఈ రుద్రాక్ష మాలను ఎందుకు స్వాధీనం చేసుకు న్నారంటూ పోలీసులను ప్రశ్నించారు. రుద్రాక్ష మాల ద్వారా ఏదైనా ముప్పు కలుగవచ్చునన్న భయంతోనే ఈ మాలను స్వాధీనం చేసుకున్నామని వివరణ ఇచ్చారు.
ఈ మాలలో ఏదైనా మహిమ ఉందో ఏమో తెలియదుగానీ మాలను తిరిగి ధరిస్తూనే స్వామిజీ కోర్టులో ధ్యానం ప్రారంభించారు. కళ్ళు మూసుకుని ధ్యానంలో మునిగిపోయారు. దీంతో న్యాయమూర్తి స్వామిజీ ఇది కోర్టు, ధ్యానం చేసుకొనే కేంద్రం కాదంటూ సుతిమెత్తగా హెచ్చరించారు. న్యాయమూర్తి హెచ్చరిస్తున్నా నిత్యానందుడు కళ్ళుమూసుకొనే తలాడించారు. విచారణ పూర్తయ్యాక పోలీసులు స్వామీజిని భారీ బందోబస్తు మధ్య తిరిగి సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications