నాడు ఎన్టీఆర్ ఇంటి సొత్తు తరలి వెళ్ళిన వైనం!

ఆ ఉదంతంపై నెహ్రూ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే....."కొన్ని మరణవార్త అందిన వెంటనే ముద్దుకృష్ణమనాయుడు, బుచ్చయ్య చౌదరి, సుచిత్ర కృష్ణంరాజు..ఇలా కొందరు వెళ్లాం. రాత్రికి ఇంటిమీద రెయిడ్ చేస్తున్నారని వార్త వచ్చింది. కృష్ణంరాజుకి లక్ష్మీపార్వతి రెండు సూట్ కేసులిచ్చింది. నేను ఖర్మకాలి ఆయన కారెక్కాను. దిగేటప్పుడు నాదగ్గర ఓ సూట్ కేసు పెట్టాడు. దాన్ని తర్వాత ఆమెకు ఇచ్చేశాను." ఆనాడు ఎన్టీఆర్ కు ఎంతో సన్నిహితుడైన నెహ్రూ ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చారు కాబట్టి ఈ విషయాన్ని ధైర్యంగా బయటపెట్టగలిగారు.












Click it and Unblock the Notifications