'మూడు' కోసం చిరంజీవి బెట్టు

మంత్రివర్గంలో ఇద్దరికి చోటు కల్పించడం ద్వారా చిరు ఆశలు నెరవేర్చే దిశలో అధిష్టానం నిర్ణయం తీసుకున్నప్పటికీ మూడో పదవి విషయమే ఆయనను కొంత ఆసంతృప్తికి గురి చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అధిష్టానం ఇచ్చిన రెండు మంత్రి పదవులు సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావులకు కేటాయించే అవకాశముంది. ఉద్యమం నేపథ్యంలో తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఇవ్వాలని చిరు భావిస్తున్నారట.












Click it and Unblock the Notifications