గుట్టుగా చిరు సుదర్శన యాగం

గోడకు చెవులుంటాయని ఊరికే అనలేదు పెద్దలు. చిరంజీవి యాగం నిర్వహించిన విషయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెవిన పడిందట. దీంతో మంత్రి రఘువీరా రెడ్డి ఆ యాగం ఆరా తీశారట. చిరంజీవికి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావాలనే కోరిక మెండు ఉందని అందరికీ తెలుసు. మరి సీమాంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ వస్తే ఆయన ఏం చేస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications