కిరణ్‌కుమార్ రెడ్డికి బొత్స చెక్?

వైయస్ రాజశేఖర రెడ్డికి పూర్తి స్వేచ్ఛనివ్వడం వల్ల తలెత్తిన సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యగానే రెండో అధికార కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి బొత్స సత్యనారాయణను పిసిసి అధ్యక్షుడిగా నియమించినట్లు చెబుతున్నారు. ఏమైనా, బొత్స సత్యనారాయణ దూకుడుకు కిరణ్ కుమార్ రెడ్డి తట్టుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications