లాలూ నిద్రపోయారు, స్పీకర్ లేపారు!

వెంటనే పక్కనున్న ఆర్జేడీ సభ్యుడు ఉమాశంకర్‌ను ఉద్దేశించి లాలూను నిద్ర లేపండి అని సూచించారు. దీంతో ఉమా శంకర్ లాలూ భుజం తట్టి నిద్ర లేపారు. అయితే లాలూ లోకసభలో నిద్రించడం, సాక్షాత్తూ స్పీకర్ కలుగ జేసుకొని లేపటంపై జెడియు అధినేత శరద్ పవార్ పార్లమెంటు వెలుపల స్పందిస్తూ ఆయన పదిహేనేళ్లు బీహార్‌లో నిద్రపోయారు. ప్రస్తుతం పార్లమెంటులో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన అలసిపోయారని సెటైర్ వేసారు.












Click it and Unblock the Notifications