రోశయ్యకు అంత సీన్ లేదన్నారు!

ఓసారి రోశయ్య, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కలిసి లంచ్‌కు సిద్ధమయ్యారు. ఆ సమయంలో కోట్ల విజయ భాస్కర్ రెడ్డి రెండు నాన్ వెజ్, ఒక శాఖాహార భోజనం ఆర్డర్ చేశారు. తనకు శాఖాహారం ఆర్డర్ చేశారని భావించిన ఇందిరాగాంధీ వెంటనే కల్పించుకొని కోట్లతో తాను మాంసాహారం తింటానని చెప్పారట. అందుకు కోట్ల మాంసాహారం రోశయ్యకు అని చెప్పారట. అందుకు ఇందిరాగాంధీ రోశయ్యతో మీరు శాఖాహారా? అని ప్రశ్నిస్తే అవునను ఆయన సమాధానం చెప్పారట. దాంతో ఆమె రాజకీయాల్లో కొనసాగుతున్నారు కదా. నాన్ వెజ్ పనులు ఏమీ చేయాలేదా అని చమత్కరించారట. అందుకు రోశయ్య పక్కనే ఉన్న కోట్ల మాత్రం ఆయనకు అంత సీన్ లేదు అన్నారట.












Click it and Unblock the Notifications