అక్కడ 'గాలి' వీస్తే, ఇక్కడ జగన్‌కు బలం

శ్రీరాములు విజయం సాధించడంతో అవినీతి ఆరోపణలను ప్రజలను పట్టించుకోరని అర్థమైందని, జగన్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు మధ్యంతర ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చినా తమ విజయంపై ప్రభావం చూపబోవని వారు గుండె నిండా ఊపిరి పీల్చుకున్నారని అంటున్నారు. ప్రభుత్వాన్ని కూలగొట్టలేకపోయినా రైతు సమస్యలపై ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేయడం ద్వారా ప్రజల మనసులను గెలుచుకోవాలనే ఉద్దేశంతో జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఉన్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications