వైయస్ జగన్‌కు సూరీడు షాక్

కడప జిల్లాకు చెందిన సూరీడు వైయస్ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత సూరీడికి వైయస్ రాజశేఖర రెడ్డి అదనపు వ్యక్తిగత కార్యదర్శి హోదా ఇచ్చారు. దాంతో వైయస్ హయాంలో సూరీడు ఓ వెలుగు వెలిగారు. అధికారుల్లోనూ, రాజకీయ నాయకుల్లోనూ ఓ ప్రముఖ వ్యక్తిగా మారిపోయారు. వైయస్ మరణంతో ఆయన జగన్‌తో ఉండడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.












Click it and Unblock the Notifications