ఎవియస్‌కు తెలంగాణవాదుల స్పాట్

విశాఖపట్నంలో జరిగిన బ్రహ్మానందం సన్మానసభలో ఆయన తెలంగాణపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. "మీకు మమ్మల్ని చూస్తే ఈర్ష్య్గగా ఉండవచ్చు, మాకు బంద్‌లున్నాయి, మీకు లేవు. రైల్ రోకోలు, రాస్తారోకోలున్నాయి. మీకు లేవు. మీరు మా అంత అదృష్టవంతులు కారు. అందుకే మేమంటే మీకు ఈర్ష్య" అని తనదైన శైలిలో తెలంగాణపై విసుర్లు వేసి ప్రేక్షకులను ఆనందపరిచారు. దానికే తెలంగాణవాదులు గుర్రుమంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications