ఏప్రిల్‌లో రాష్ట్రానికి కొత్త గవర్నర్?

ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, త్రిపుర, రాజస్థాన్ రాష్ట్రాలకు కూడా కొత్త గవర్నర్‌లు వచ్చ అవకాశాలున్నాయని అంటున్నారు. మరికొందరికి కూడా స్థానచలనం ఉండవచ్చునని తెలుస్తోంది. కాగా గవర్నర్ నరసింహన్ పదవిని పొడిగించిన సమయంలో తెలంగాణవాదులు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. నరసింహన్ తెలంగాణ వ్యతిరేకి అని, ఆయనను పొడిగించవద్దని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications