అయ్యప్ప మాల వేస్తే...: ఆమె క్షమాపణ (పిక్చర్స్)
కర్నూలు: అయ్యప్పమాల ధరించిన కర్నూలులోని ఓ విద్యార్థి పట్ల పాఠశాల నిర్వాహకురాలి అనుచిత ప్రవర్తన వివాదాస్పదమైన విషయం తెలిసింది. ఇది ఉద్రిక్తతకు దారి తీసింది. నగరంలోని పెద్దమార్కెట్ కాలనీకి చెందిన రవిబాబు కుమారుడు మణికంఠ పొట్టి శ్రీరాములు పార్కు సమీపంలోని జేఎంజే పాఠశాలలో చదువుతున్నాడు.
అయ్యప్ప మాల ధరించిన బాలుడు బాలుడు గత నెల 29న తన సోదరి మణిదీపతో కలిసి పాఠశాలకు ఆలస్యంగా వెళ్లాడు. ఆలస్యం పైన మండిపడుతూ పాఠశాల నిర్వాహకురాలి తన మెడలోని మాల తెంపే ప్రయత్నం చేశారని బాలుడు తల్లిదండ్రులకు తెలిపాడు. అతని పైన చేయి చేసుకున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. తనతో చెత్త ఊడిపించారని కూడా వారు కర్నూలు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ విషయం తెలిసి శనివారం ఉదయం కర్నూలులోని అయ్యప్ప భక్తులు, శివసేన, బజరంగ్ దళ్ కార్యకర్తలు, ఏబీవీపీ ఇతర విద్యార్థి సంఘాల కార్యకర్తలు పాఠశాల వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. కొందరు ఆగ్రహంతో ఫర్నీచర్, కంప్యూటర్లు ధ్వంసం చేశారు. ఘటన పైన పాఠశాల నిర్వాహకురాలు క్షమాపణ చెప్పారు.

అయ్యప్ప మాల
కర్నూలు నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు వీరంగం సృష్టించారు. పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి అయ్యప్ప మాల వేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధానోపాధ్యాయురాలు అతడ్ని చితకబాదారు.

అయ్యప్ప మాల
అయ్యప్ప మాల వేసుకున్న నీవు దెయ్యంలా కనిపిస్తున్నావని అతడ్ని దూషించారు. ప్రధానోపాధ్యాయురు చితకబాదడంతో మణికంఠ అనే విద్యార్థికి గాయాలయ్యాయి.

అయ్యప్ప మాల
ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు, అయ్యప్ప భక్తులు, విశ్వహిందూ పరిషత్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ముందు ఆందోళనకు దిగినవారు, పాఠశాలలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.

అయ్యప్ప మాల
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చారు. అయ్యప్ప మాల వేసుకోవడం వ్యక్తిగత విషయమని విహెచ్‌పి నాయకులు పేర్కొన్నారు.

అయ్యప్ప మాల
కర్నూలు నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు వీరంగం సృష్టించారు. పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి అయ్యప్ప మాల వేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధానోపాధ్యాయురాలు అతడ్ని చితకబాదారు.

అయ్యప్ప మాల
అయ్యప్ప మాల వేసుకున్న నీవు దెయ్యంలా కనిపిస్తున్నావని అతడ్ని దూషించారు. ప్రధానోపాధ్యాయురు చితకబాదడంతో మణికంఠ అనే విద్యార్థికి గాయాలయ్యాయి.

అయ్యప్ప మాల
ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు, అయ్యప్ప భక్తులు, విశ్వహిందూ పరిషత్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ముందు ఆందోళనకు దిగినవారు, పాఠశాలలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!

Click it and Unblock the Notifications