ప్రతీ రోజు ఇవి రెండు నోట్లో వేసుకోండి- షుగరు, బీపీ పరార్..!!
వంటకాలకు ప్రత్యేకమైన సుగంధాన్ని ఇచ్చే యాలకులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. సుగంధ ద్రవ్యాల రాణిగా యాలకులను పిలుస్తారు గొప్ప సువాసన, రుచికి ప్రసిద్ధి చెందిన యాలకులను తీపి వంటకాల్లోనే కాదు అన్ని రకాల వంటకాలకు వాడతారు. సువాసన గల మసాలా దినుసుగా కూడా యాలకులకు పేరుంది. యాలకులకు మూలికా లక్షణాలను, ఔషధ గుణాలను అందిస్తాయి. యాలకుల పొడి షుగరుతో పాటుగా హైబీపీని నియంత్రించే లక్షణాలు కలిగి ఉంటుంది. అజీర్ణ సమస్యల కు పరిష్కారంగా నిపుణులు చెబుతున్నారు.
యాలకులలోని ముఖ్యమైన నూనె మెంథాన్ అసిడిటీ, అపానవాయువు వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇది మంచి జీర్ణక్రియను అందిస్తుంది. అలాగే కడుపులో మంటగా ఉండటాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అంది స్తాయి. తాజా శ్వాసకు యాలకుల గింజలు నమలడం మంచిది. నోటి ఆరోగ్యాన్నిపెంచుతుంది. యాలకులలో ఉండే ఫైబర్ మీ జీర్ణవ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. ఇది ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. కడుపు సమస్యలను నివారిస్తుంది. మీరు మలబద్ధకంతో బాధపడుతుంటే, యాలకులు తినడం వల్ల మీకు ఉపశమనం లభిస్తుంది.

యాలకులలో పొటాషియం లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో, యాలకుల నీరు తీసుకోవడం వల్ల మీ రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచదు. గుండె సంబంధిత అన్ని వ్యాధుల నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది. డిన్నర్ కాస్త హెవీగా చేసినప్పుడు కూడా యాలకులు తినడం చాలా మంచిది. పొట్టలోని కండరాలను ఇవి రిలాక్స్ చేయడంతో పాటు గ్యాస్ ఫామ్ అవ్వకుండా చూస్తాయి. రెగ్యులర్ గా వీటిని తీసుకోవడం వల్ల సరైన విధంగా శరీరానికి పోషకాలు అందుతాయి. ఆరోగ్యాన్ని అందించే గట్ మైక్రోబయోమ్ ని పెంచుతాయి. పొట్టలో ఎలాంటి సమస్య లేకుండా హాయిగా నిద్ర పడుతుంది. రాత్రి పూట యాలకులు తినడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా హార్ట్ రేట్ కంట్రోల్ లో ఉంటుంది. బాడీని పూర్తిగా రీసెట్ చేయడంలో తోడ్పడతాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications