వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Potato Side Effects: అలుగడ్డ ఎక్కువగా తింటున్నారా.. అయితే ప్రమాదామే..!

అలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అలెర్జీకి గురయ్యే అవకాశం ఉంటుందట. అలుగడ్డలో ఉండే కార్బోహైడ్రేట్ కీళ్లనొప్పులను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

|
Google Oneindia TeluguNews

మనుకు విరివిగా లభించే కూరగాయల్లో అలుగడ్డ ఒక్కటి. దీన్ని కూరగాయల్లో రారాజుగా పరిగణిస్తారు. అయితే బంగాళదుంపను ఎక్కువగా తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అలెర్జీకి గురయ్యే అవకాశం ఉంటుందట. అలుగడ్డలో ఉండే కార్బోహైడ్రేట్ కీళ్లనొప్పులను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

టైప్ 2 డయాబెటీస్

టైప్ 2 డయాబెటీస్

బంగాళాదుంపలను తినడానికి, టైప్ 2 డయాబెటీస్ కు సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. డానిష్ పరిశోధకులు ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో.. ఎక్కువ కూరగాయలను ఎక్కువగా తినేవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 21% తక్కువగా ఉందని తేలింది. కార్బోహైడ్రేట్లకు గొప్ప వనరు బంగాళాదుంపలు. రక్తంలో చక్కెర స్థాయిలు అసమతుల్యంగా ఉండే డయాబెటిస్ రోగులు ఆలుగడ్డలను ఎప్పుడూ తినకూడదట.

రక్తపోటు

రక్తపోటు

అలుగడ్డ అధిక వినియోగం రక్తపోటును కూడా పెంచుతుంది. అంటే బీపీ రోగులు బంగాళదుంపలు ఎక్కువగా తినకూడదు. అలా తినడం వల్ల రక్తపోటు పెరుగుతుందట. బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా అధిక మొత్తంలో కేలరీలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఊబకాయానికి దారి తీస్తుందట. అలుగడ్డ చిప్స్ ఎక్కువగా తినడం వలన వంధ్యత్వానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఫైబర్

ఫైబర్

ఎప్పుడూ రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నవారు ఆలుగడ్డలను తనకపోవడమే మంచిదట. నిజానికి ఆలుగడ్డలో పొటాషియం, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఆలుగడ్డ పొట్టులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కానీ బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండడం వల్ షుగర్ పెషేంట్లు తినకపోవడమే మంచిదిట.

English summary
Alugadda is one of the vegetables that we have in abundance. It is considered as the king of vegetables. But experts say that eating too much potato is not good.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X