• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

IIT Tirupatiలో ఉద్యోగాలు: పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి..!

|

ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ లైబ్రేరియన్, హార్టీకల్చర్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నీషియన్, డిప్యూటీ రిజిస్ట్రార్, జూనియర్ హిందీ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 29 జనవరి 2021.

సంస్థ పేరు: ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి

పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ లైబ్రేరియన్, హార్టీకల్చర్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నీషియన్, డిప్యూటీ రిజిస్ట్రార్, జూనియర్ హిందీ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్

పోస్టుల సంఖ్య: 24

జాబ్ లొకేషన్: తిరుపతి

దరఖాస్తుకు చివరి తేదీ: 29 జనవరి 2021.

IIT Tirupati Recruitment 2021:Apply for various jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, డిప్లొమా,బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్,

వయస్సు: గరిష్ట వయస్సు 50 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ట్రేడ్ టెస్ట్/ ప్రాక్టికల్ టెస్ట్

వేతనం: నెలకు రూ. 38800/-

అప్లికేషన్ ఫీజు: అందరూ రూ.200/- అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ: 12 జనవరి 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 29 జనవరి 2021

మరిన్ని వివరాలకు :

లింక్: https://www.iittp.ac.in/

English summary
Indian Institute of Technology Tirupati has issued the latest notification for the IIT Tirupati recruitment 2021 of Executive Engineer, Assistant Executive Engineer, Technical Officer, Medical Officer, Deputy Librarian, Horticulture Officer, Junior Technical Superintendent, Junior Technician, Deputy Registrar, Assistant Registrar, Junior Hindi Assistant, Junior Assistant Vacancy at 24 posts. Interested candidates can apply through the IIT Tirupati Recruitment 2021 by 29 January 2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X