ఆమె బాధంతా అందుకే...
సుబ్బారావు ..తన ప్రక్కింటి వడివేలుతో.. "ఏమయ్యా వడివేలు...రాత్రి మీ భార్యతో రొమాన్స్ చేస్తున్నప్పుడు కాస్త కిటికీ తలుపులు వేసుకోవచ్చుగా...చూడలేక ఛస్తున్నాం" అన్నాడు.
"రాత్రి నేను ఎప్పుడు ఉన్నానండి బాబు...ఇప్పుడు క్యాంప్ నుంచి వస్తున్నా... మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారో" అన్నాడు వడివేలు...
సుబ్బారావు...విస్మయంగా చూసాడు.
-----------
వేరే ఊరికి బయిలుదేరుతున్న కూతురుతో ... జాగ్రత్తే అని తల్లి పదే పదే చెప్పసాగింది..
విని విసుక్కుంటూ కూతురు.. "అబ్బబ్బ ఎన్నిసార్లు చెప్తావు...మమ్మి..నేనేం చిన్న పిల్లని కాదులే.." అంది.
"నా భాధా అదేనే తల్లి..." అంటూ గొణుక్కుంది ఆ మమ్మి..












Click it and Unblock the Notifications