ఆగస్టు 1 వరకు 11వ స్థానంలో గురు సంచారం శుభప్రదం. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, పలుకుబడిగల వ్యక్తులుమీకు అనేక విషయాల్లో సహకరిస్తారు. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. రాజకీయాలు, కళాక్రీడా,విద్యా రంగాలలోని వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. భూమి, గృహ ఆస్తులసేకరణకు, ఇంట్లో వివాహాది శుభకార్యాలకు అవకాశం వుంది. పిల్లలవిద్య, వృత్తి విషయాల్లో శుభపరిణామాలు కనిపిస్తాయి. తల్లిదండ్రులుగామీ బాధ్యతలు నిర్వహిస్తారు. సమిష్ఠి కృషితో ప్రయోజనం సాధిస్తారు. సాంఘిక సంబంధాలు మెరుగుపడతాయి.ఆగస్టు 2 నుంచి ఈ సంవత్సరాంతం వరకు 12వ స్థానంలో గురు సంచారం వల్ల వైద్యం, వ్యవసాయం, ఔషధ ఆహార,విద్యా రంగాల్లో వున్న వారికి విశేష ప్రోత్సాహం లభిస్తుంది. శాస్త్రపరిశోధనకు విదేశ వ్యవహారాలకు, పుణ్యస్థలాల సందర్శనకు ప్రోత్సాహక సంమయం.
జ్యోతిషం

గంగ
గాయత్రి
గాత్రి
గీత
గిరిజ
గీర్వాణి
గీతిక
గుణ












Click it and Unblock the Notifications