వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముత్యాన్ని ఎలా ధరించాలి?: దాని వల్ల కలిగే శుభాలు..

శ్రేష్టమైన ముత్యమునకు బరువు 4 క్యారెట్లు ఉండాలి అనేది నియమము.

|
Google Oneindia TeluguNews

ముత్యాలను బంగారము లేక వెండి లోహాలతో చేయబడిన నలుచదరపు ఉంగరాన్ని ధరించాలి. శ్రావణశుద్ధ పున్నమి నాడు శ్రవణ నక్షత్రములోగాని లేక పూర్ణిమ సోమవారమునాడుగాని, ముత్యములలో కెల్లా శ్రేష్టమైన ఆణిముత్యమువంటి దాన్ని ఉత్తమ చంద్రగ్రహణ సమయములోగానీ, వృషభరాశిలో చంద్రుడు ఏకాదశ స్థానములో నుండుగాగానీ, చంద్రహోర జరిగే సమయములో దుర్ముహూర్తము, వర్జ్యము లేకుండా చూచి మంచి ముత్యమును ఉంగరమునందు బిగించాలి.

ఆ తర్వాత ఆ ఉంగరమును ఒక దినమంతయు ఆవుపాలలో అధికజ్ఞాపక, జ్ఞాపకశక్తి, సద్బుద్ధి, గౌరవ-మర్యాదలు పొందగలుట, ఉంచి మరుసటి దినమున తీసి మంచినీటిచే శుద్ధి గావించాలి.

లక్షశాంతత, శ్శాంతి, వ్యాపారవృద్ధి, దాంపత్యసౌఖ్యము, స్త్రీ జనరంజనము ధైర్యముగా పురోగమించటం, కుటంబసుఖ సంతోషాలు, ధనధాన్యాభివృద్ధి, సౌభాగ్యసంపదలు కలుగుట, ఆటంకములంతరించి నిర్విఘ్నముగా అన్ని పనులు నెరవేరుట, వివాహాది శుభకార్య భర్తలల్లో సోమవారము లేక శుక్రవారం రోజన వృషభ కర్యాటకములు ఈ ముత్యధారణవల్ల యోగము కలసివచ్చి సంతోషముకల్గుట జరుగగలవు.

Astrological Effects Of Pearl

ధనులగ్నములందు ఉంగరమును ధరించవలెను. ఉంగరము, అపస్మారము, పిచ్చి, బొలి. చర్మ వ్యాధులు, ఉబ్బసము, మును నిర్ణయించిన శుభసమయమునందు ధరించుటకు ముందుగానే మేహవ్యాధి, కీళ్ళవాతము, అజీర్ణవ్యాధులు, లివర్స్పీస్ మొదలగునవి తొలగును.

ముందుగా చంద్రుని యధా ధ్యానించి, కుడ అరచేతిలో నుంచుకొని "ఓం వం ఐం శ్రీం జూం ఈ చంద్రమసే స్వాహా" అనే మంత్రాన్ని నిశ్చలముగా 108 పర్యాయములు జపించిన పిదప ఆ ఉంగరమును కనులకద్దుకొని కుడిచేతి ఉంగరపు వ్రేలికి ధరించాలి. స్త్రీలు మాత్రము ఎడమచేతి ఉంగరపు వ్రేలికి (అనామిక) ధరించటం చాలా విశేషము.

ప్రమాదకరమైన వ్యాధులేగాక స్త్రీలకు సంబంధించిన బహిష్టు దోషములు, సంతానదోషములు మొదలగునవన్నియు నివారింపబడి శీఘ్రముగా ఆరోగ్యవంతులు కాగలరు. చంద్రుడు వ్యాపారములకు కొంత వ్యాపారాభివృద్ధి కలిగించుటకు కూడా ముత్యధారణ ఉత్తమమైయున్నది.

స్త్రీలుగానీ, పురుషులుగానరీ, ముత్యములను మాలగాగానీ, ఇతర ఆభరణ ముత్యమును ధరించే పద్ధతి రూపముగా గాని ధరించుటకు కూడా పై విధానప్రకారమే పూజించి ధరించాలి. ముత్యములు అనేకరకాలుగా నున్నప్పటికీ వాటిచ్చాయలు కలిగి ధరించవలెను. ఉంగరమునందలి అడుగు భాగము రంధ్రముగా నుండిన తెల్లని గుండ్రంగా నుండి ప్రకాశించే ఆణిముత్యాలు ధరించటానికి బహువిధాల ముత్యమునందలి శక్తి సంపన్నమైన దివ్యకిరణములు శరీరమునకు తగిలి శుభఫలాలిచ్చును.

శ్రేష్టమైన ముత్యమునకు బరువు 4 క్యారెట్లు ఉండాలి అనేది నియమము. చంద్రకిరనములు ఉంగరమునందు ప్రవేశించి ఫలసిద్ధికి తోడ్పడ గలవు. ఎంత పెద్దవిగా వుంటే అంతమంచిది. అదీగాక ఒకే ముత్యము ధరించేటప్పడు పెద్దదిగా చూచి ధరించటము అవసరము.
ముత్యధారణ మరొక రీతిన చేయవచ్చు.

ఈ స్తోత్రము చదవాలి

శశీపాతు శిరోదేశే, ఫాలంపాతు కలానిధిః చక్షుషీ చంద్రమాః పాతు,
ముఖం కుముద బాంధవః , సోమః కరౌతు మే పాతు, స్కందౌపాతు సుధాత్మకః
ఉరూ మైత్రీ నిధిః మధ్యం పాతు విశాకరః కటిం సుధాకరః పాతు,
ఉరః పాతు శశంధరః మృగాంకో జానునీపాతు, జంఘేపాత్వ మృతాబ్ధిజం,
పాదౌ హిమకరః పాతు, పాతు చంద్రోభిలంవపుః
3, 5,10,11 స్థానములందుండగలను ఏకవింశతి దోషములు లేని శుభ ముహూర్తమునందు బ్రాహ్మణాశీర్వచన పూర్వకముగా నవరత్న ఉంగర మును తన కుడిచేతి మధ్యమ, అనామిక వ్రేళ్ళలో నొకదాని యందు ధరించవలెను. ఆతర్వాత తన శక్తికొలది ఆనాథలకు, బీదలకు దానధర్మము లను గావించి, ఉంగరమును నిర్మించిన ఆచార్యునికీ, తన గురువులకు, పెద్దలకు ఉచిత రీతిని సత్కరించవలెను.

English summary
According to Vedic Astrology Pearl represents the planet Moon. If there is a beneficial Moon in your horoscope, you must wear a Pearl. According to Astrology, Moon reflects the human mind
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X