శుక్రుడి సంయోగం.. ఈ రాశులకు అంతా దరిద్రమే!
జ్యోతిష్యం ప్రకారం శుక్రుడు మీన రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఆ రాశిలో అప్పటికే రాహువు ఉన్నాడు. దీనివల్ల ఈ రెండూ కలవబోతున్నాయి. ప్రభావం మాత్రం లాభాలతోపాటు నష్టాలను కూడా కలిగించనుంది. వ్యక్తి జాతకంలో రాహువు, కేతువు, శని అశుభ స్థానంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అదే ఈ మూడు శుభస్థానంలో ఉంటే మాత్రం సంపాదనకు ఎటువంటి లోటు ఉండదు.
మార్చి నెలలో 12 సంవత్సరాల తర్వాత శుక్రుడు మీన రాశిలోకి సంచారం చేస్తాడు. ఈ రెండు గ్రహాల సంయోగం కొందరికి శుభప్రదంగా ఉంటే మరికొందరికి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. రాహు గ్రహం తిరోగమనం చెందుతూ అక్టోబర్ 30న మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. 2025 సంవత్సరం వరకు కొన్ని రాశులకు ఇబ్బందికర పరిణామాలు ఏర్పడనున్నాయి.

వృషభ రాశితో పాటు ధనస్సు రాశి వారు 2025లో తీవ్ర ఇక్కట్లను ఎదుర్కోనున్నారు. ఈ ప్రభావం మరికొన్ని రాశులపై కూడా పడుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. 2025 ప్రారంభ నెలలో వృషభ, ధనస్సు, మిథున రాశుల వారు చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ తర్వాత వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
జీవితంలో తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ఎప్పటికప్పుడు సమస్యలను సమన్వయంతో పరిష్కరించుకుంటూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించుకోవాలి. వ్యాపారస్తులకు తమ భాగస్వాములతో వివాదాలు ఏర్పడతాయి. ఒకానొక సమయంలో ధనస్సు, వృషభ, మిథున రాశులవారు ఆకస్మిక ధనలాభాలు కూడా పొందుతారు.












Click it and Unblock the Notifications