300 ఏళ్ల తర్వాత నవ పంచమ రాజయోగం.. ఈ రాశులవారికి అదృష్టం!

శని, కుజుడు కలయికలో నవ పంచమ రాజయోగం సూర్యుని ప్రభావంతో ఏర్పడి తర్వాత బలపడుతుంది.ప్రతి గ్రహం తన రాశి లేదా నక్షత్రాన్ని ఎప్పటికప్పుడు మారుస్తుంటుందనే విషయం తెలిసిందే. మానవ జీవితాలపై దీని ప్రభావం శుభ, అశుభ రూపంలో కనిపిస్తుంది. కొన్ని గ్రహాలు ఒకే రాశిలో ఒకే వరుసలో వచ్చినప్పుడు మరికొన్ని రాజయోగాలు ఏర్పడతాయి.

కొద్దిరోజుల్లోనే దాదాపు 300 సంవత్సరాల తర్వాత ఎంతో ఫలవంతమైన, అద్భుతమైన నవపంచమ రాజయోగం ఏర్పడబోతోంది. సూర్యుడి ప్రభావంతో శని, కుజుడు కలయికవల్ల ఏర్పడబోయే ఈ రాజయోగం బలపడుతుంది. ఈ ప్రభావం కొన్ని రాశులవారికి అదృష్టంగా మారుతుంది. ముఖ్యంగా మూడు రాశుల వారి అదృష్టం రాత్రికి రాత్రే మారిపోయే అవకాశం ఉంది. భారీ లాభాలు, అపారమైన సంపదతో వీరు అభివృద్ధి చెందుతారు. ఏ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ఒక్కసారి తెలుసుకుందాం.

after 300 years navapanchama rajayoga.. 3 zodiac signs results
* మేష రాశిచక్రంలో నవపంచమ రాజ్యయోగం ఏర్పడుతున్నప్పుడు శనిదేవుడు మేష గోచర కుండలి, లగ్నములో శుక్రుడు, రాహువు స్థిరంగా ఉన్నారు. దీనివల్ల కొత్త ఉద్యోగం, దాంతోపాటే మనశ్శాంతి కలుగుతుంది. పాలు, పెరుగు, పనీర్ వంటి పాల ఉత్పత్తులకు సంబంధించినవారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. తల్లిద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంది.

* మిథునరాశివారికి ఇది మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. జాతకంలో ఆర్థిక స్థిరత్వం, కుటుంబం, వృత్తి స్థితిని చంద్రుడు ప్రభావితం చేస్తాడు. ఇదిఅడ్డంకులను తొలగిస్తుంది. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనోధైర్యం కలుగుతుంది. ఏప్రిల్ 15 నుంచి ధనవంతులయ్యే సంకేతాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు తమ ఉద్యోగాన్ని మార్చే అవకాశం ఉంది.

* కర్కాటక రాశికి సంబంధించిన నవపంచమ రాజయోగం కొత్తగా జీవితాన్ని ప్రారంభించేలా చేస్తుంది. చంద్రుడు లగ్నంలో ఉండటంవల్ల రాబోయే కొద్ది నెలల్లో మీ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునేందుకు కృషి చేయాల్సి ఉంటుంది. ఇది గొప్ప ప్రయోజనాలను కలిగించే అవకాశం ఉంది. అదృష్ట స్థానంలో బృహస్పతి ఉన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+