వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవీ శరన్నవరాత్రులు: ఏం చేయాలి? ఏర్పాట్లు ఎలా ఉండాలంటే.?

|
Google Oneindia TeluguNews

Recommended Video

దుర్గా దేవి కి 9 అలంకరణలు ఎందుకు చేస్తారో తెలుసా ? 9 Avatars of Durga Devi | Oneindia Telugu

హైదరాబాద్: దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న తరుణంలో జ్యోతిష్కుడు నవరాత్రుల విశేషాలను, ఏర్పాట్ల గురించిన వివరాలను తెలియజేశారు.

దుర్గాష్టమి (దేవీ నవరాత్రులు) ఏర్పాట్లు

లేవవలసిన సమయము: ఉదయం 5 గంటలు
శుభ్రపరచవలసినవి: పూజామందిరము,
చేయవలసిన అలంకారములు: ఇల్లు శుభ్రం చేయాలి. గపడకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు పెట్టాలి
చేయవలసిన స్నానము: తలస్నానము
ధరించవలసిన పట్టుబట్టలు: ఎర్రటి పట్టు వస్త్రములు
పూజామందిరంలో చేయవలసినవి పూజాకు ఉపయోగపడు వసువులు - పటములకు గంధము, కుంకుమ అలంకరిచాలి.
మందిరంలో పరచవలసిన వస్త్రము ఎర్రటి వస్త్రము :
పూజించవలసిన ఫోటో: దుర్గాదేవి (సింహవాహిని)
పూజించవలసిన ప్రతిమ: దుర్గాదేవి
పూజించవలసిన దైవము: దుర్గాదేవి
తయారు చేయవలసిన అక్షతలు ఎర్రటి
పూజకు కావలసిన పువ్వులు: ఎర్రటి పువ్వులు :
అలంకరణకు వాడవలసిన పూలు పోగడ పువ్వులు
నివేదన చేయవలసిన నైవేద్యం: పొంగలి
సమర్పించవలసిన పిండివంటలు: పులిహోర

astrologer tells about Devi Navratri arrangements

నివేదించవలసిన పండ్లు: దానిమ్మపండ్లు
పారాయణ చేయవలసిన అష్ణోత్తరం: దుర్గాదేవి అష్ణోత్తరం
పారాయణ చేయవలసిని స్తోత్రాలు దుర్గాద్వాదశిత్రిశంనన్నామాలు
పారాయణ చేయవలసిన ఇతర సోత్రాలు అర్జునకృత దుర్గాస్తోత్రము, : ధర్మరాజుకృత దుర్గాస్తోత్రము

పారాయణచేయవలసిన సహస్రాలు : దుర్గా సహస్రనామము ;
పారాయణ చేయవలసిన గ్రంథం దేవీ భాగవతము
పారాయణ చేయవలసిన అధ్యాయములు : మహిషాసుర సంహారము :
దర్శించవలసిన దేవాలయాలు దుర్గాదేవి : విజయవాడ,
దర్శించవలసిన పుణ్యక్షేత్రాలు అష్టాదశ శక్తిపీఠములు
చేయవలసిన ధ్యానములు : దుర్గాదేవి ధ్యానము
చేయించవలసిన పూజలు : దుర్గాదేవి అప్లోత్తర పూజ 74
దేవాలయములో చేయించవలసిన పూజాకార్యక్రమములు : కుంకుమార్చన
ఆచరించవలసిన వ్రతము : నవరాత్ర వ్రతము
ఉపవాసము నియమము ఉన్నది
జాగరణ నియమము లేదు
సేకరించవలసిన పుస్తకములు :: రాహుకాలంలో, దుర్గాపూజ, దేవి లీలామృతం, దేవీ స్తోత్రమాల.
సన్నిహితులకు శుభాకాంక్షలు అందజేయపుస్తకములు: ప్రతి శుక్రవారం దుర్గాదేవి నిత్యపూజ
స్త్రీలకు తాంబూలములో ఇవ్వవలసినవి; దేవిభక్తిపాటలు(మాల) పుస్తకములు :
దేవాలయమువారు నిర్వహించవలసిన ఉత్సవములు నవరాత్రి ఉత్సవములు
దేవాలయమువారు నిర్వహించవలసిన ప్రత్యేకపూజలు : కోటికుంకుమార్చన
పర్వదిన తిథి అష్టమి: శుక్రవారము
పర్వదినము రోజు పూజ చేయవలసిన సమయము : సా||గం| 6 నుండి నవరాత్రి 9గం| వరకు :

వెలిగించవలసిన దీపారాధన కుంది ప్రమిదెనందు
వెలిగించవలసిన దీపారాధనలు : 2
వెలిగించవలసిన వత్తులసంఖ్య : 5+4=9
వెలిగించవలసిన వత్తులు : దూదితో (ఎర్రటివత్తులు) :
దీపారాధన వాడవలసిన నూనె - ఆవునేయి
వెలిగించవలసిన ఆవునేతితోహారతి : 9 వత్తులతో
ధరించవలసిన తోరము :ఎరుపు రంగు:
నుదుటన ధరించవలసినది కుంకుమ
108 మార్లు జపించవలసిన మంత్రం : శ్రీ మాత్రేనమః
జపమునకు వాడవలసిన మాల : తామర మాల
మెడలో ధరించవలసిన మాల : తామర మాల
మెడలో ధరించవలసిన మాలకు ప్రతిమ: దుర్గాదేవి
చేయవలసిన అభిషేకము . : పంచామృతముతో
ఏదిక్కుకు తిరిగి పూజించాలి :ఆగ్నేయము

మహర్నవమి, అదనము వస్తువులు
మందిరంలో పరచవలసిన వస్త్రము : ఎర్రటి వస్త్రము
కలశముపై వస్త్రము రంగు : ఎర్రటి రంగు 9
దేవత: మహిషాసుర మర్ధినీ
పూజించవలసిన ప్రతిమ దుర్గాదేవి
పూజకు కావలసిన పువ్వులు : ఎర్రటి పువ్వులు, జమ్మిపూలు
అలంకరణకు వాడవలసినపూలు : కనకాంబరములు
పారాయణ చేయవలసినఅష్ణోత్తరం : మహిషాసు మర్ధినీ
పారాయణ చేయవలసిన ఇతరసోత్రాలు : కకారకాళికాదేవి అప్లోత్తరము : మహిషాసుర మర్థనీ ; దేవీ భాగవతము

English summary
Astrologer described about Devi Navratri arrangements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X