సూర్య భగవానుడి దయతో ఈ రాశులవారి జీవితాలు ప్రకాశిస్తాయి!!

గ్రహాలు అన్నింటిలోకి ముఖ్యమైన గ్రహం, ప్రథమ గ్రహం సూర్యుడు. అన్ని గ్రహాలకు రారాజుగా భావించే సూర్యభగవానుడి దయ ఉంటే జీవితం సంతోషంగా ఉంటుంది. గ్రహాలకు రారాజుగా భావించే సూర్యుడు సెప్టెంబరు 17వ తేదీన సంచారం చేయబోతున్నాడు. సెప్టెంబర్ 17 మధ్యాహ్నం 1. 42 నిమిషాలకు కన్య రాశిలోకి సంచారం చేయబోతున్నాడు.

ఆపై ఆయన 30 రోజుల వరకు కన్యా రాశి లోనే సంచరిస్తాడు. ఈ పరిణామం అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం గణనీయమైన ఆర్థిక లాభాలు కలుగుతాయి. ప్రస్తుతం మన ఆ రాశుల గురించి తెలుసుకుందాం. సూర్యుడు దయతో ఏ ఏ రాశుల వారు లబ్ధిని పొందుతారు అంటే..

By the grace of Lord Surya, the lives of these zodiac signs will shine!!

సూర్యుడు దయతో మేష రాశి వారికి లబ్ధి జరుగుతుంది. మేష రాశి వారికి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. సూర్యుడు కృపతో వారి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. కోర్టు కేసుల నుండి కూడా ఉపశమనం లభించి, కేసులలో విజయాలు సాధిస్తారు. కష్టపడి పనిచేసిన వారికి తగిన ప్రతిఫలం లభించి, గౌరవం కూడా పెరుగుతుంది. ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

సూర్యుడి దయతో ధనుస్సు రాశి వారికి లబ్ది జరుగుతుంది. ధనుస్సు రాశి జాతకులు అనుకున్న పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఈ సమయంలో వీరిలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. అన్ని విషయాలలోనూ వారు విజయం సాధిస్తారు. కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈ సమయంలో శుభవార్తలను వింటారు. ఇక ఆదాయ మార్గాలు కూడా పెరిగి సిరిసంపదలకు లోటు లేకుండా ఉంటుంది.

సూర్యుడి దయతో సింహ రాశి వారి జీవితాలలోనూ అదృష్టం ప్రకాశిస్తుంది. సూర్య సంచారం వల్ల సింహ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అక్టోబర్ 18 వరకు ఈ రాశి వారు ఏ పనులు చేసిన విజయం సాధిస్తారు. ఇంతకాలం రాకుండా ఆగిపోయిన డబ్బులు కూడా సులభంగా తిరిగి వస్తాయి. వ్యాపారాలు చేసేవారికి ఇది మంచి సమయం. ఈ సమయంలో తీసుకునే కీలక నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+