నవంబర్ 7నుండి ఈ రాశులవారికి అఖండ ధనయోగం వరమిచ్చిన శుక్రుడు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం నిర్దిష్ట రాశిలోకి, నిర్దిష్ట సమయంలో జరుగుతుంది. ఈ సంచారం మన జాతకాన్ని నిర్ణయిస్తుంది. గ్రహాల గమనం మన జీవితంలో అదృష్టాన్ని, దురదృష్టాన్ని శాస్తుంది. లగ్జరీలకు అధిపతి అయిన శుక్రుడు ఒక రాశి నుండి మరొక రాశికి సంచారం చేయడం అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది.

ధనుస్సు రాశిలోకి శుక్రుడు
శుక్రుడు ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్నాడు. దీపావళి తర్వాత శుక్రుడు నవంబర్ 7వ తేదీన ధనస్సు రాశిలోకి వెళుతున్నాడు. ధనుస్సు రాశిలో శుక్ర సంచారం కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

From November 7th Venus has blessed these zodiac signs with great wealth

మేషరాశి
శుక్ర సంచారం కారణంగా మేషరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. మేషరాశి జాతకుల ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో మెరుగుపడుతుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వస్తాయి. శారీరక మానసిక పరిస్థితి కూడా బాగుంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కూడా ఈ సమయంలో వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశిలో శుక్ర సంచారం కారణంగా కన్యారాశి జాతకులు అదృష్టాన్ని పొందుతున్నారు. ఇది కన్యా రాశి వారి జీవితంలో గణనీయమైన మార్పులను తెస్తుంది. ఆర్థికంగా కన్యా రాశి వారు మెరుగైన ఫలితాలను పొందుతారు. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ధనుస్సు రాశిలో శుక్ర సంచారం కారణంగా మతపరమైన కార్యక్రమాల పట్ల ధనుస్సు రాశి వారికి ఆసక్తి పెరుగుతుంది.

కుంభరాశి
కుంభ రాశి వారికి శుక్ర సంచారం శుభాలను ఇస్తుంది. శుక్ర సంచారం కారణంగా కుంభరాశి జాతకులు ఆర్థికంగా లబ్ధి పొందుతారు నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. నిలిచిపోయిన డబ్బును ఈ సమయంలో తిరిగి తీసుకునే అవకాశం ఉంది. పనిలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. కుంభ రాశి వారి ప్రేమ జీవితం గతం కంటే మెరుగ్గా ఉంటుంది . కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+