Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సెప్టెంబర్ 2021 శ్రావణమాసంలో ముహూర్తములు: ఏ రోజు ఎలా ఉంది?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఈ క్రింది ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.

Know the Good muhuraths in sravan maasam in September 2021

1 - సెప్టెంబర్ - 2021 బుధవారం

వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
గృహప్రవేశం
అక్షరాభ్యాసం
కేశఖండన
శుభాదులు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
పెండ్లిచూపులు
ఇతర సాధారణ కార్యాలకు

2 - సెప్టెంబర్ - 2021 గురువారం

ఉపనయనం
అన్నప్రాసన
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
పెండ్లిచూపులు
గృహప్రవేశం
విద్యా వ్యాపార
వాహన ప్రారంభం
శాంతి హోమాదులు

3 - సెప్టెంబర్ - 2021 శుక్రవారం

గృహప్రవేశం
గృహారంభాలకు
గృహప్రవేశాలకు
అక్షరాభ్యాసం
కేశఖండనాదులు

* ఈ దిగువ ఇచ్చిన తేదీలలో భాద్రపదమాసంలో రిజిష్ట్రేషన్లు, వ్యాపార, వ్యవహారాదులు, అన్నప్రాసన, ఊయల, అద్దె ఇల్లు మారుటకు, మరియు ఇతర సాధారణ కార్యములకు వర్తిస్తాయి.

* భాద్రపదమాసం *

08 - బుధవారం

09 - గురువారం

10 - శుక్రవారం

11 - శనివారం

12 - ఆదివారం

13 - సోమవారం

15 - బుధవారం

16 - గురువారం

17 - శుక్రవారం

18 - శనివారం

19 - ఆదివారం

22 - బుధవారం

23 - గురువారం

24 - శుక్రవారం

26 - ఆదివారం

27 - సోమవారం

29 - బుధవారం

30 - గురువారం

31 - శుక్రవారం

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+