నేటి నుంచి 200 రోజులపాటు వీరికి అఖండ ధనయోగం

జ్యోతిష్యం ప్రకారం శనిదేవుడికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. శనిదేవుడు సంచారం చేసినప్పుడు మొత్తం 12 రాశులపై ప్రభావం పడుతుంది. ఈనెల 29వ తేదీన కుంభరాశిలో తిరోగమనం చేయనున్నాడు. మధ్యాహ్నం 12.00 గంటలకు ప్రారంభమై దాదాపు 200 రోజులు తిరోగమన దిశలో ఉంటుంది. దీనివల్ల కొన్ని రాశులవారికి విపరీతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. సంఖ్యా శాస్త్రం పరంగా చూసుకున్నా అంకెల్లో జీవించిన వ్యక్తులకు ధనలాభాలున్నాయి. ఏయే సంఖ్యలో జీవించినవారికి శని అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం.

ప్రమాణం 5
సంఖ్యా శాస్త్రం ప్రకారం ప్రమాణం 5 అంటే 5, 14, 23 తేదీల్లో జన్మించినవారికి శనిదేవుడు చల్లగా చూస్తాడు. 200 రోజులు లాభాలు పొందుతారు. ఎటువంటి పని తలపెట్టినా సులభంగా విజయాన్ని దక్కించుకుంటున్నారు. ప్రేమికులుగా కొనసాగుతున్నవారికి ఎంతో లాభం ఉంటుంది. ఇరువైపులా పెద్దలు తమ అంగీకారాన్ని తెలియజేస్తారు. అనుకున్న పనులు సాధ్యమైనంత త్వరగా ముగుస్తాయి.

numerology people get money and leverage for 200 days from june 29th 2024

ప్రమాణం 6
సంఖ్యా శాస్త్రం ప్రకారం ప్రమాణం 6లో జీవించినవారికి మార్చి 25వ తేదీ నుంచి శని అనుగ్రహం ఉంది. ప్రధానంగా 6, 15, 24 తేదీల్లో జన్మించినవారి కోరికలన్నీ సులభంగా నెరవేరతాయి. జీవిత భాగస్వామి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఉద్యోగాల కోసం విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే జాగ్రత్తలు తప్పనిసరి.

ప్రమాణం 7
ప్రధానంగా 16, 25 తేదీల్లో జన్మించినవారికి భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఎటువంటి పనులు చేపట్టినా విజయం సాధిస్తారు. ఉద్యోగస్తుల కష్టపడి పనిచేయడంవల్ల పదోన్నతిని పొందుతారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+