సరిగ్గా 2 నెలలు ఆగండి.. ఈ రాశులు మట్టి పట్టుకున్నా బంగారమే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి అంటే సంపదకు, జ్ఞానానికి, ఆధ్యాత్మికతకు, సంతోషానికి కారకుడు. సమాజంలో గౌరవాన్ని ప్రసాదిస్తాడు. అందుకే గురువు అంటే శుభగ్రహం అని పేరు. మే 14వ తేదీన బృహస్పతి తన రాశిని మార్చుకొని మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మార్పు ఆరు రాశులకు అత్యంత లాభదాయకంగా ఉండటంతోపాటు విశేష ప్రయోజనాలను కలిగిస్తోంది. ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

సింహ రాశి
వెంటాడుతున్న సమస్యల నుంచి గురువు బయటపడేస్తాడు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఆకస్మికంగా ధనం వస్తుంది. అలాగే సంపద కూడా పెరుగుతుంది. ఈ రాశివారు తమ మాటతీరును చాలా సౌమ్యంగా ఉంచుకోవాలి.

six zodiac signs will get unexpected money due to Jupiter will enter gemini in may 14th

కన్యారాశి
వీరు గొప్ప విజయాన్ని సాధించడానికి అడుగు దూరంలో ఉన్నారు. ఉద్యోగస్థులకు వారి ఉద్యోగంలో మార్పు ఉంది. వైవాహిక జీవితం చాలా మధురంగా ఉంటుంది. వీరికి అదృష్టం తోడుంటుంది.

కుంభ రాశి
ఈ రాశివారికి అదృష్టం తోడుంటుంది. ఏ పని తలపెట్టినా రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.

మేష రాశి
బృహస్పతి ఆశీర్వాదంతో వీరికి అంతా మంచే జరుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. వాటి నుంచి లాభాలను పొందుతారు. వచ్చిన సంపదను జాగ్రత్తగా దాచుకోవాలి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి బృహస్పతిని పూజించాలి.

వృషభ రాశి
గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెళ్లికానివారికి పెళ్లి ప్రతిపాదనలు అందుతాయి. వృత్తిలో మంచి పురోగతి ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి.

మిథున రాశి
జీవితంలో అన్నీ సానుకూలంగానే జరుగుతాయి. ఈ రాశిలో గురువు ఏడాది సమయం ఉంటాడు. వీరికి సమాజంలో మంచి గౌరవాన్ని, కీర్తిని ప్రసాదిస్తాడు. పెద్ద ప్రాజెక్టును పొందే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+