రాత్రి పూట సరిగ్గా నిద్ర పట్టడంలేదంటే వాస్తు దోషాలు ఇలా ఉంటాయి!
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా 8 గంటల నిద్ర అవసరం. దీనివల్ల ఒత్తిడి తొలిపోయి, సమస్యలను తాత్కాలికంగా మర్చిపోయి ప్రశాంతంగా ఉదయాన్నే పనులు చేసుకుంటారు. అలా కాకుండా సమస్యల గురించి పదే పదే ఆలోచిస్తూ, టెన్షన్ పడుతూ నిద్రలేమితో ఉంటారు. మరికొంతమందికి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. కొందరు నిద్రమాత్రలను ఆశ్రయిస్తారు. అయినా వారు ప్రశాంతంగా మాత్రం ఉండరు. దీనికి ప్రధాన కారణం వాస్తు దోషాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. రాత్రి వేళ నిద్ర పట్టకపోవడానికి వాస్తు దోషాలు ఏమిటి అనేది తెలుసుకుందాం.
బెడ్ రూం విషయంలో వాస్తు దోషాలేమైనా ఉన్నాయా? అని చూసుకోవాలి.
బెడ్స్ సరైన దిశలో ఉండాలి.
వీటికి వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలి.
బెడ్ రూలో అద్దం ఉండకూడదు.
అద్దం వల్ల సమస్యలు చుట్టుముడతాయి.
అంతేకాదు.. నిద్రకు భంగం కలుగుతుంది.

చాలామంది అవగాహన లేక బెడ్ రూంలోనే భోజనం చేస్తుంటారు
వాస్తు ప్రకారం అలా తినడం సరైన చర్య కాదు.
ఆ ప్రభావం నిద్రపై పడుతుందని వాస్తు నిపుణులు తెలుపుతున్నారు.
దీనివల్ల రాత్రిళ్లు సరిగా నిద్ర పట్టదు.
నిద్రపోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.
బెడ్ రూం వాస్తు ప్రకారం ఈశాన్య దిశలో ఉండకూడదు.
ఈశాన్య దిశలో మంచం ఉంటే నిద్రకు భంగం కలుగుతుంది.
వాస్తు ప్రకారం ఇది అసలు మంచిది కాదు.












Click it and Unblock the Notifications