దసరా పండగకు ఈ 5 రాశులవారికి ఐశ్వర్యం

జ్యోతిష్యంలో సూర్యుడిగా గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. ఆయన ప్రతి నెలకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. సూర్యుడు ఎవరి జాతకంలో మంచి స్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటుండదు. ఇలా సూర్యుడు రాశి మార్చడాన్ని సంక్రాంతి అంటారు. తాజాగా రవి కన్యారాశిని విడిచిపెట్టి తులరాశిలోకి ప్రవేశించాడు. దీన్ని తులా సంక్రాంతి అంటారు. ఈనెల 24వ తేదీ స్వాతి నక్షత్రంలోకి భాస్కరుడు ప్రవేశించనున్నాడు. ఆ తర్వాత నవంబరు 7వ తేదీన విశాఖ నక్షత్రంలోకి వెళతాడు. నవంబరు 17న వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల ఐదు రాశులవారు విశేష ప్రయోజనాలను పొందనున్నారు. వారి వివరాలు తెలుసుకుందాం.

కన్యారాశి:వీరికి బాగా కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వృత్తిలో ఉన్నవారికి బాగుంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ ను పొందుతారు.

these zodiac sign people are very lucky due to Surya Gochar 2023

తులా రాశి:వ్యాపారస్తులకు లాభాలున్నాయి. మంచి ఆర్డర్లు పొందుతారు. భూమి, వాహన యోగం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులను ఈ సమయంలో పూర్తిచేస్తారు.

కుంభరాశి:వీరి కెరీర్ చాలా బాగుంటుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఇంక్రిమెంట్ తో పాటు పదోన్నతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు.

ధనుస్సు రాశి:వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. వ్యాపార రీత్యా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎంతో కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది.

మకర రాశి:అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఏ పని తలపెట్టినా వీరికి అదృష్టం తోడుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధనలాభం సూచిస్తోంది. అలాగే మతపరమైన, ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలు తలపెడతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+