మాలవ్య రాజయోగంతో ఈ రాశులకు ధనయోగాన్ని ప్రకటించిన శుక్రుడు

కన్యారాశిలో సంచరిస్తున్న శుక్రుడు వచ్చే నెల 18వ తేదీన తులారాశిలోకి ప్రవేశించనుండటంవల్ల మాలవ్య రాజయోగం ఏర్పడుతోంది. దీనివల్ల ప్రధానంగా ఐదు రాశులవారు ఆర్థికంగా లాభపడుతున్నారు. అక్టోబర్ 13 వరకు తులారాశిలోనే శుక్రుడు సంచరిస్తాడు. ఈ ప్రభావంవల్ల ఐదు రాశులవారికి అదృష్టం కలిసివస్తుంది. వాటి వివరాలను తెలుసుకుందాం.

మేషం
జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. చేస్తున్న పనిలో వృద్ధి నమోదవుతుంది. పెద్దల నుంచి ఆస్తులు కలిసివస్తాయి.

these zodiac signs very lucky due to venus transit in libra malavya rajayogam

కర్కాటకం
వ్యాపారస్తులకు లాభాలున్నాయి. పై అధికారుల నుంచి ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి పరిస్థితులు కలిసివచ్చి ఆర్థికంగా స్థిరపడతారు.

వృషభరాశి
కొత్తగా ఆదాయాన్ని ఆర్జించడానికి మార్గాలు దొరుకుతాయి. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది. డబ్బును పొదుపుచేయడంపై దృష్టిసారించాలి.

వృషభం
కొత్త ఆదాయ మార్గాలు దొరుకుతాయి. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంది. ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయి.

కర్కాటకం
వీరికి అదృష్టం పెరుగుతుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారికి అన్నివిధాలుగా పరిస్థితులు కలిసివస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది.

మకరం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆస్థి వివాదాలు పరిష్కారమవుతాయి. కోర్టు తీర్పులు అనుకూలగా రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగం మారాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. ఆస్తులకు సంబంధించిన వివరాలు పరిష్కారమవుతాయి.

తుల
అదనపు ఆదాయాలు చేకూరతాయి. డబ్బును పొదుపు చేస్తారు. పెట్టిన పెట్టుబడుల నుంచి రాబడి వస్తుంది. పెళ్లి కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+