మాసం ముగిసేలోగా ఈ రాశులను కుబేరులను చేయకపోతే సవాల్ అంటున్న కార్తీకం

పవిత్రమైన కార్తీక మాసంలో శైవ క్షేత్రాలు భక్తులతో నిండిపోతున్నాయి. ఈ మాసంలో శివ కేశవులిద్దరూ ఎక్కడైనా ఉంటారు. ఈ బ్రహ్మాండం అంతా ఎక్కడ చూసినా, ఎటు చూసినా, మొత్తం నిండివుంటారు. వారిద్దరూ ఒక్కటే.. వేర్వేరు కాదు అనే పరమ సత్యాన్ని కార్తీక మాసం చెబుతోంది. ఈ మాసంలో కొన్ని రాశులవారికి మంచి లాభాలు కలుగుతున్నాయి. అందుకు కారణం.. గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి మారడమే. దీనివల్ల ఏర్పడే యోగాలుకానీ, ఇతర పరిణామాలు కానీ కొన్ని రాశులకు మంచి చేస్తే, మరికొన్ని రాశులకు అశుభ ఫలితాలు ఎదురవుతాయి. లాభపడే రాశుల గురించి తెలుసుకుందాం.

వృషభ రాశి
వృత్తి, వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి, ఇప్పుడు పెట్టే పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందుతారు. వ్యాపారస్తులకు వారు కోరుకున్న రీతిలోనే లాభాలుంటాయి. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలు చేస్తుంటారు. అన్నివిధాలుగా కలిసివస్తుంది. సమాజంలో గౌరవం కలగడంతోపాటు మర్యాద లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ అవసరాలన్నీ తీరుస్తారు.

three zodiac signs very lucky and health life due to karthika masam effect

మేష రాశి
ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు కొత్త ఉపాధి అవకాశాలు తలుపు తడతాయి. గతంలో ఎన్నడూ లేనిరీతిలో ఆదాయాన్ని పొందుతారు. వృత్తిలో ఉన్నవారు కూడా పురోగతి సాధిస్తారు. దాంపత్య జీవితంలో ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోయి సఖ్యతతో జీవిస్తారు. ఇద్దరూ కలిసి విహార యాత్రలకు వెళతారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఒకరకంగా వీరికి అదృష్టం తలుపు తడుతుందని చెప్పొచ్చు. ఇంటికి సంబంధించినవాటిల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జిస్తారు. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి.

ధనుస్సు రాశి
ఈ రాశివారు విశేషమైన లాభాలను పొందుతారు. పెట్టుబడుల నుంచి లాభాలను ఆర్జిస్తారు. ఆర్థికంగా ముందుకు అడుగు వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. పెట్టుబడి పెడితే అది లాభాలనే ఇస్తుంది. అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనులు వెంటనే పూర్తవుతాయి. ఇంట్లో పెద్దల ఆరోగ్యం విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+