శుక్రుడు-శని అర్థకేంద్ర యోగం... ఈ రాశులకు అద్భుతమైన ధనయోగం

నవగ్రహాల్లో అత్యంత కీలకమైన గ్రహాలు శుక్రుడు, శని. శుక్రుడు రాక్షులకు గురువు. సంపదకు, ఐశ్వర్యానికి, విలాసవంతమైన జీవితానికి కారకుడు. శనిదేవుడు చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. ప్రస్తుతం మీనరాశిలో శనిదేవుడు సంచారం చేస్తున్నాడు. ఈనెల 22వ తేదీన శుక్రుడు శనిదేవుడికి 45 డిగ్రీల కోణంలో రానున్నాడు. దీనివల్ల ఏర్పడే అర్థకేంద్ర యోగం అత్యంత శుభప్రదమైందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈ అర్థ కేంద్ర యోగం వల్ల ఏయే రాశులు లాభపడుతున్నాయి? సంపద పొందుతున్నాయి? అనే విషయాలను తెలుసుకుందాం.

వృషభ రాశి
పిల్లలకు సంబంధించి కొంతకాలంగా ఉన్న సమస్యలన్నీ ఈ సమయంలో తీరిపోతాయి. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించడంతో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. బాగా డబ్బును సంపాదిస్తారు. పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. అర్థకేంద్ర యోగం వల్ల పూర్తి లాభాలను పొందుతారు. ఈ రాశివారి వ్యక్తిగత జీవితం ఎంతో మధురంగా సాగుతుంది.

three zodiac signs will earning huge money and get good health due to artha kendra rajayogam

మేష రాశి
జీవితంలో ఇప్పటివరకు ఉన్న ఒత్తిడి తొలగిపోయి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కెరీర్ పరంగా విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా ఆర్థికంగా అనేక లాభాలు సమకూరుతాయి. ఉద్యోగస్థులకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. దీనివల్ల ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటారు. స్నేహితులతో అధిక సమయాన్ని గడుపుతారు. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు.

మకర రాశి
ఉద్యోగస్థులకు బాగా కలిసివస్తుంది. వివాహం కానివారికి వివాహం అవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఇప్పటివరకు ఉన్న సమస్యలన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి. ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని అందుకుంటారు. ఉద్యోగస్థులకు పదోన్నతులు వస్తాయి. దీంతోపాటు ఆర్థికంగా కూడా కలిసివస్తుంది. పై అధికారులు పనితీరు విషయంలో ఈ రాశివారిపై నమ్మకాన్ని పెంచుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+