ఈ రాశులవారు ఇల్లు, కారు కొంటారు.. పట్టిందల్లా బంగారమే!

దేవతలకు గురువైన బృహస్పతి జ్ఞానానికి కారకుడు. వివాహాన్ని, సంతానాన్ని ఇవ్వడమే కాకుండా, సంపదను, శ్రేయస్సును ఇస్తాడు. జీవిత లక్ష్యంవైపు నడిపిస్తాడు. అటువంటి గురువు బలం జాతకంలో పెరుగుతుంది. సంచారం చేయడవల్లే ఇలా జరుగుతుంది. దీనివల్ల కొన్ని రాశులకు, జాతకంలో గురుబలం ఉన్నవారి జీవితాలు ఆర్థికంగా వృద్ధి జరుగుతుంది. ఏయే రాశుల జాతకంలో గురుబలం పెరుగుతుంది? ఏవిధంగా కలిసివస్తుంది? అనే విషయాన్ని తెలుసుకుందాం.

తులా రాశి
విదేశీ ప్రయాణం ఉంది. ఉన్నత విద్య లేదంటే ఆధ్యాత్మిక పరమైన పనుల్లో విజయం సాధించడానికి అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు. అదృష్టం కలిసివచ్చు ఆర్థికంగా స్థిరపడతారు. వీరు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడంతోపాటు గురువును పూజించడంవల్ల పనుల్లో ఎటువంటి ఆటంకాలు ఏర్పడవు.

three zodiac signs will purchase new house and new car due to Jupiter blessings

ధనుస్సు రాశి
వీరికి మానవ సంబంధాలు బలంగా ఏర్పడతాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా జీవితాన్ని ఆస్వాదిస్తారు. గురువు సంచారం చేయడంవల్ల ఈ రాశివారికి ఎంతో శ్రేయస్సు కలుగుతుంది. ఆధ్యాత్మిక వాతావరణం పట్ల మొగ్గుచూపుతారు. జీవితాన్ని భగవంతుడివైపు తిప్పడానికి గురువు సహాయ పడతారు.

మిథున రాశి
ఆర్థికంగా బలపడతారు. కుటుంబ జీవితంలో చిన్న చిన్న వివాదాలన్నీ సమసిపోతాయి. ఆనందం పెరిగి అందరూ సంతోషంగా ఉంటారు. తీర్థయాత్రలకు వెళతారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేవారు విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. ఎదుటివారితో మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి గురువును పూజించడంవల్ల అనుకున్న పనులు శీఘ్రంగా నెరవేరతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+