శుక్రుడు తెచ్చే ఈ రాజయోగంతో 2025లో వీరు కోటీశ్వరులు అవ్వటం ఖాయం!

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాయి. ఇలా గ్రహ సంచారం ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. కొన్ని గ్రహాలు సంచారం చేసినప్పుడు కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. కొన్ని గ్రహాలు మరికొన్ని గ్రహాలతో కలిసి ఏర్పాటు చేసే యోగాలు కూడా కొన్ని రాశుల వారికి శుభాలను చేకూరుస్తాయి.

మాలవ్య రాజయోగం
2025 జనవరి 8వ తేదీన శుక్రుడు తన ఉన్నతమైన మీనరాశి లోకి సంచారం చేయడం వల్ల మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ మాలవ్య రాజయోగం అత్యంత పవిత్రమైన యోగం. సంవత్సరం ఆరంభంలోనే ఏర్పడే ఈ మాలవ్య రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశుల వివరాలలోకి వెళితే..

With Malavya Rajyoga brought by Venus they are sure to become millionaires in 2025

వృషభ రాశి
2025 సంవత్సరంలో శుక్రుడు రాశిని మార్చుకోవడం వల్ల ఏర్పడే మాలవ్య రాజయోగంతో వృషభ రాశి జాతకులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వృషభ రాశికి అధిపతి బృహస్పతి కావడంతో సంవత్సరం ఆరంభంలోనే రాజయోగం ఏర్పడడం వల్ల వృషభ రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి.

కర్కాటక రాశి
2025 సంవత్సరంలో శుక్రుడు ఏర్పరిచే మాలవ్య రాజయోగం కారణంగా కర్కాటక రాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. ఇది కర్కాటక రాశి వారికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. వీరు ఈ సమయంలో శుభవార్తలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు చేసే వారికి పురోగతి ఉంటుంది. మాలవ్య రాజయోగంతో కర్కాటక రాశి జాతకులకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి.

ధనస్సు రాశి
మీన రాశిలో శుక్ర సంచారం వలన ఏర్పడే మాలవ్య రాజయోగం ధనుస్సు రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశిలో నాలుగవ ఇంట్లో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఈ రాశి వారు సుఖసంతోషాలతో జీవిస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి కూడా లభిస్తుంది. ఉద్యోగుల జీతం పెరుగుతుంది. ఇది ధనుస్సు రాశి వారికి శుభ సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+