శని తిరోగమనం: 2025 వరకు ఈ రాశులవారికి ఊహించని ధనలాభం

శని సంచరించే సమయంలో కొన్ని రాశులవారికి ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. వ్యక్తుల కర్మలనుబట్టే శని ఫలితాలనిస్తాడు. మంచి పనులు చేసేవారికి జీవితాంతం మంచి ఫలితాలనే ఇస్తాడు. ప్రస్తుతం కుంభరాశిలో తిరోగమన స్థితిలో ఉన్న శనిదేవుడు 2025 వరకు అదే రాశిలో తిరోగమన దిశలోనే ఉంటాడు. దీనివల్ల ఏయే రాశులవారికి మేలు కలుగుంది? వారికి ఏ విధంగా కలిసివస్తుంది? అనే విషయాలను తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రాశివారు శని తిరోగమనం వల్ల శుభవార్తలు వింటారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. అంతేకాదు.. వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత పటిష్టమవుతుంది.

During the transit of Saturn, some zodiac signs get special benefits.

వృషభ రాశి: వీరు కూడా శుభవార్తలు వింటారు. ఆర్థికంగా ప్రయోజనాలు అందుతాయి. ఏ పని తలపెట్టిన సులభంగా విజయం సాధిస్తారు. గతంలో మొదలై ఆగిపోయిన పనులన్నీ పూర్తిచేయడానికి ఇది మంచి సమయం. పనులు కూడా పూర్తవుతాయి. ఏ పని తలపెట్టినా జీవిత భాగస్వామి సలహా, సంప్రదింపులు తీసుకుంటే అది సక్సెస్ అవుతుంది.

సింహ రాశి: 2025 వరకు సింహరాశివారు ఊహించని లాభాలను పొందుతారు. ప్రధానంగా వైవాహిక జీవితంలో అనేక ప్రయోజనాలు పొందుతారు. ఏ రంగంలో ఉన్నా.. ఎలాంటి పనులు చేసినా సులభంగా విజయం సాధిస్తారు. ధనలాభం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ఊహించనిరీతిలో పూర్తి మద్దతు పొందుతారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.

తులారాశి: ఈ రాశివారికి అన్నీ అనుకూలంగా ఫలితాలుంటాయి. ఆర్థికంగా ఊహించనిరీతిలో లాభాలను పొందుతారు. వ్యాపారాలు చేసేవారికి కలిసివస్తుంది. వీరికి అదృష్టం తోడుంటుంది. కుటుంబ సభ్యులతో గడిపేందుకు అధిక సమయాన్ని వెచ్చిస్తారు. ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+