శని సంచారం ఎఫెక్ట్.. కుబేరులు కాబోతున్న రాశులు ఇవే..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని గ్రహం ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారడాన్ని శని సంచారం అంటారు. శని సంచారం అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. 2025లో శని సంచారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మార్చి 29, 2025 శనివారం రాత్రి 10:07 గంటలకు శని దేవుడు కుంభం నుండి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు.శని మీన రాశిలో జూన్ 3, 2027 వరకు ఉంటాడు.శని సంచారం వలన కొన్ని రాశుల వారికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని నుండి ఉపశమనం లభిస్తే, మరికొన్ని రాశుల వారికి కష్టాలు మొదలవుతాయి.శని సంచారం వల్ల లబ్ది పొందే రాశులను ఓ సారి పరిశీలిద్దాం.

మకర రాశి
శని సంచారం ఫలితాలు మకర రాశి వారికి పుష్కలంగా ఉండబోతున్నాయి. దీని ద్వారా మకర రాశి వారికి ఏలినాటి శని నుండి విముక్తి లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తి అవుతాయి.ఆర్థికంగా ఉపయోగకరంగా ఉండనుంది. విద్యార్థులకు విదేశి యానం ఉండబోతుంది.

Zodiac signs that benefit from Saturn transit

మిథున రాశి
శని గ్రహం ఎఫెక్ట్ మిథున రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. ఊహించని సంపద వీరిని వరించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారం రంగంలో ఆర్థిక మేలు జరుగుతోంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తోంది.

వృషభ రాశి
వృషభ రాశివారికి సైతం శని గ్రహం ఫలితాలు దక్కనున్నాయి. శని సంచారం వల్ల ఈ రాశి వారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగులకు అధికారుల పట్ల సంబంధాలు మరింత మెరుగుపడతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం. విద్యార్థులకు అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా చాలా లాభపడతారు.పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి.

జాగ్రత్తలు: శని సంచార సమయంలో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.ఈ సమయంలో సూర్యగ్రహణం కూడా సంభవిస్తుంది. శని సంచారం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి, మీరు జ్యోతిష్య పండితులను సంప్రదించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+