సెన్సెక్స్ 93 పాయింట్ల లాభం
సాఫ్ట్‌వేర్ స్టాక్స్‌కు లభించిన మద్దతు వల్ల సెన్సెక్స్ బుధవారం నాడు గణనీయంగా పుంజుకున్నది. ఎన్‌ఐఐటి 10 శాతం లాభంతో ముగియగా హిమాచల్ ఫ్యూచరిస్టిక్ 11 శాతం లాభంతో ముగిసింది. విప్రో, జీ, సత్యం కూడా లాభాలతో ముగిసాయి. పాతతరం స్టాక్స్‌లో రిలయన్స్, ఐటిసి, హెచ్‌ఎల్‌ఎల్, రాన్‌బాక్సి, టాటా టీ, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, బిపిసిఎల్ పుంజుకున్నాయి.
తో 3788 వద్ద ముగియగా, నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 1206 వద్ద క్లోజయింది. సత్యం కంప్యూటర్, ఇన్ఫోసిస్, హిమాచల్ ఫ్యూచరిస్టిక్, విప్రో, రిలయన్స్ షేర్లలో ట్రేడింగ్ చురుగ్గా సాగింది. బాలాజీ టెలీ, ఉషా బెల్‌ట్రాన్, జిందాల్ స్టీల్, పిఎస్‌ఐ డాటా కూడా లాభాలతో ముగిసాయి.
కాగా గ్లోబల్‌ట్రస్ట్, మాస్కాన్ గ్లోబల్, సియెరా ఆప్టిమా, సైబర్‌స్పేస్, విజువల్‌సాఫ్ట్, ముకుంద్ ఇంజనీరింగ్, వోరిన్ లాబ్, బ్లూస్టార్ మాత్రం నష్టాలతో ముగిసాయి.












Click it and Unblock the Notifications