శ్రీమంతుల్లోసిద్దు టాప్
ముంబాయిఃప్రపంచంలో అత్యధిక ధనవంతులైనభారతీయుల్లో ఒకప్పుడు హైదరాబాద్ కుచెందిన సంజీవ్ సిద్దు( 9.8 బిలియన్ డాలర్లు)ప్రధమ స్ధానంలో నిలిచారు. అంబానీలకు మూడో స్ధానందక్కింది. ఫోర్బ్స్, బిజినెస్ స్టాండర్డ్ పత్రికలువిడిగా చేసిన అధ్యయనాలకు కలిపి చూస్తే తుది జాబితాసిద్ధమైంది.
ప్రపంచంలోనే అత్యంత ధనికులైనభారతీయులు అమెరికాలో ఎక్కువమంది ఉండగా,బ్రిటన్ లో అతి తక్కువ మంది ఉన్నారు. అమెరికాలోని అత్యంతశ్రీమంతులైన భారతీయులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకిచెందిన వారు. ఆప్టికల్ ఫైబర్ టెక్నాలజీకొందరు భారతీయ పారిశ్రామిక వేత్తలను డాలర్‌బిలియనీర్లను చేసింది.
హైదరాబాద్ లో పుట్టిన సిద్దు ఐ2టెక్నాలజీస్ ద్వారా బిటుబి లావాదేవీలను సులభతరంచేయగలిగారు. ఈ టెక్నాలజీతో ఆయన డాలర్ మిలియనీర్‌అయ్యారు. అంబానీలు కొన్ని దశాబ్దాలుగా శ్రమించినాచేరుకోలేనంత ఎత్తుకు సిద్దు ఒక్క ఏడాదిలో చేరడంనిజంగా ఐటి మహత్యమే.












Click it and Unblock the Notifications