రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో బుధవారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

కరీంనగర్‌ జిల్లా బొమ్మనకల్లు క్రాస్‌ రోడ్డు వద్ద ఈ ప్రమాదం దుర్ఘటన సంభవించింది. గోదావరిఖని నుంచి వస్తున్న జీపును లారీ ఢీకొంది. దీంతో ఐదుగురు వ్యక్తులుమరణించారు. ఈ ప్రమాదంలో మరణించినవారిలో రాజకొమురయ్య, రాజమ్మ, టీచర్‌ ప్రేందాసు వున్నట్టుగా గుర్తించారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడగా వారిని వరంగల్‌ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+