చేతులు కలిపిన ఐఐటి,సిస్కో
శాన్‌ఫ్రాన్సిస్కో: ఖరగ్‌పూర్‌లోని ఐఐటి కాంపస్‌లో అత్యాధునిక కంప్యూటర్ నెట్‌వర్క్ ఏర్పాటుకు అమెరికన్ సంస్థ సిస్కో సిస్టమ్స్, ఐఐటి ఫౌండెషన్ ఒప్పందానికి వచ్చాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్లో కొంతమేర అందించడానికి ఐఐటి ఖరగ్‌పూర్ పూర్వవిద్యార్ధి సుహాస్ పాటిల్(1965), అర్జున్ మల్హోత్ర (1970) ముందుకువచ్చారు.
ఈ ప్రాజెక్టు వల్ల మొత్తం కాంపస్‌కు హై బాండ్‌విడ్త్ ఇంటర్నెట్ ఆక్సెస్, పర్సనల్ కంప్యూటింగ్ సౌకర్యం లభిస్తుంది. కాంపస్‌లోని ప్రతివిద్యార్ధి రూమ్‌లో కంప్యూటర్,ఇంటర్నెట్ సౌకర్యం వుండటం వల్ల మున్నెన్నడూ లేని విధంగా దూరం తరిగిపోతుందని డాక్టర్ పాటిల్ అన్నారు. తాము చదువుకుని వృద్ధిలోకి వచ్చిన సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడానికి ఉడతా భక్తిగా తాము ఈ సాయం చేస్తున్నమని పాటిల్‌అన్నారు.
- ఐటి రంగానికి లైసెన్స్ అనవసరం












Click it and Unblock the Notifications