పడవప్రమాదం మృతులు 50 మంది
కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లోనిమాల్దా జిల్లాలో గంగానదిలో పడవ మునిగిపోవడంవల్ల సంభవించిన ప్రమాదంలో 50 మందిమరణించి వుంటారని జిల్లా మెజిస్ట్రేట్‌రంజన్ బర్దన్ చెప్పారు. ధాన్యం, కూరగాయలమూటలతో బరువు పెరిగిపోవడం వల్ల పడవతలకిందులయినట్లు అధికార వర్గాలుచెప్పాయి.
వారానికోసారి జరిగే మార్కెట్ కోసం ఈ పడవజార్ఖండ్‌లోని రాజ్‌మహల్ పోలీసు స్టేషన్‌పరిధిలో గల పలాష్‌గచ్చి నుంచి బయలుదేరింది.ఇద్దరు పిల్లల శవాలను గజఈతగాళ్లు బయటకు తీశారు.పడవలో 150 మందికి పైగా ప్రయాణం చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications