టిఆర్‌ఎస్ కోఆర్డినేటర్‌గా దేశిని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్ కో ఆర్డినేటర్‌గా మాజీ ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్య నియమితులయ్యారు. సిపిఐకి రాజీనామా చేసిన చినమల్లయ్య టిఆర్‌ఎస్ వ్యవస్థాకుల్లో ఒకరు. టిఆర్‌ఎస్‌లో బిసిలకు సరైన ప్రాతినిధ్య లభించడం లేదన్న విమర్శల నేపథ్యంలో దేశిని నియామకానికి ప్రాధాన్యత ఏర్పడింది.
కరీంనగర్ జిల్లా ఇందుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి వరసగా 20 ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించిన మల్లయ్యకు జిల్లా రాజకీయాల్లో మంచిపట్టు వుంది.












Click it and Unblock the Notifications